IND VS AUS: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 జరుగుతుందా?
రేపు(నవంబర్ 26) తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.