Sunita Williams: సునీతా విలియమ్స్ ల్యాండ్ అయ్యాక ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా ?
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ భూమిపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వీళ్లి్ద్దరిని ప్రత్యేక విమానంలో నాసా సెంటర్‌కు తీసుకెళ్లారు. టెక్సాస్‌లోని హోస్టన్‌లో ఉన్న నాసా సెంటర్లో వీళ్లిద్దరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు.