Latest News In Telugu Summer Tips : వీటిని ఉదయాన్నే మీ అల్పాహారంలో చేర్చండి.. రోజంతా నీటి కొరత ఉండదు! కీరా దోసకాయ శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. దీన్ని సలాడ్‌గా తీసుకోవచ్చు. లేక మీకు ఇష్టమైన డిటాక్స్ డ్రింక్‌ని తయారు చేసుకోండి. కీరా దోసకాయ నీరు అధికంగా ఉండే ఆహారం. ఈ రెండింటిలోనూ దాదాపు 95% నీరు ఉంటుంది By Bhavana 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heat : బాబోయ్ ఏం ఎండలు రా ఇవి... తట్టుకోలేకపోతున్నాం..వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు! ఎండల వేడి తార స్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఎండలు ఇలాగే తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో చాలా చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Health Tips : వేసవిలో ఉదయపు సూర్యకాంతి ఎంతో మేలు... ఎప్పుడు, ఎన్ని నిమిషాలు నడవాలంటే? ఉదయం 7 నుండి 8 గంటల మధ్య సూర్యరశ్మి శరీరానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ప్రతిరోజూ ఉదయం 7 నుండి 8 గంటల మధ్య 15 నుండి 20 నిమిషాలు నడవాలి.దీని కంటే ఎక్కువ ఎక్స్పోజర్ మీ చర్మానికి హాని కలిగిస్తుంది. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ceiling Fan : మీ ఫ్యాన్ ఏసీలా పనిచేయాలంటే.. ముందు ఈ పని చేయండి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా తిరగడం గమనిస్తుంటాము. దీని కారణంగా గాలి సరిగ్గా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ వేగంగా తిరగడానికి ఈ చిన్న చిన్న విషయాలను సరి చేస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో 47. 7 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు.. నేడు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు! ఏపీలో సూర్యుడు రోజురోజుకు మండుతున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. నేడు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Health Tips : ఈ కాలంలో హీట్ స్ట్రోక్ కేసులే కాదు.. బ్రెయిన్ స్ట్రోక్ కేసులు కూడా పెరుగుతున్నాయి.. జాగ్రత్త సుమా! గుండెపోటు తర్వాత, బ్రెయిన్ స్ట్రోక్ మరణానికి రెండవ అతిపెద్ద కారణం అని తెలిసిందే. ఇటీవలి కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది. అదే సమయంలో, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారిలో ఈ సమస్య మరింత పెరుగుతోంది. By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert : హైదరాబాద్‌లో మండిపోతున్న ఎండలు.. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేటలోని 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. కీసర, ఘట్కేసర్లో 45.1 డిగ్రీలు, చిల్కూరు, మోయినాబాద్లో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer : వేసవిలో హెయిర్ ఫాల్ నుంచి జుట్టును కాపాడుకోండిలా!! వేసవికాలంలో అందరూ ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలలో జుట్టు రాలే సమస్య ఒకటి.అసలు వేసవి కాలంలో జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం మనం తెలుసుకుందాం. By Durga Rao 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Health Tips : వేసవిలో ఫ్రిడ్జ్‌లో నీరు తాగుతున్నారా..? ఇది ఆరోగ్యానికి మేలా.. కీడా తెలుసుకోండి! గోరువెచ్చని, చల్లటి నీటిని పూర్తిగా తాగడం అనేది పూర్తిగా ప్రజల అభిరుచి మీదే ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం, పాశ్చాత్య వైద్యం ప్రకారం, వేసవిలో చల్లటి నీరు తాగటం శరీరానికి హానికరం అని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, కానీ గోరు వెచ్చని నీరు మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. By Bhavana 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn