Latest News In Telugu Rent AC : ఏసీని అద్దెకు తెచ్చుకోండి.. భానుడి నుంచి తప్పించుకోండి.! భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక చాలా మంది ఏసీ ఆన్ చేస్తున్నారు. పగలు, రాత్రి లేకుండా చాలా మంది ఇళ్లల్లో రెగ్యులర్‌గా ఏసీ రన్ అవుతోంది. అయితే తక్కువ బడ్జెట్ ఉన్న వారు కూడా ఏసీ కొనకుండానే ఎయిర్ కండిషనింగును ఆస్వాదించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. By Durga Rao 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు ఈసారి ఎండలు దంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ, వేడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి మరీ శ్రుతి మించిపోయాయి. ఒకవైపు భానుడి భగభగలు..మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. By Manogna alamuru 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heat Waves : ఉదయం 8 గంటలకే తగ్గేదేలే అంటున్న భాను బ్రదర్.. 8 జిల్లాల్లో ఉష్ణోగ్రతల కొత్త రికార్డులు! ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలోని 8 జిల్లాల్లో 45.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. By Bhavana 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Foods : మారేడు రసం చేసే మేలేంతో కీడు కూడా అంతే! వేసవిలో మారేడు రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మారేడు రసం తాగకూడదు. నిజానికి,ఈ రసం తయారీలో చక్కెర ఉపయోగిస్తారు. షర్బత్‌లో చక్కెరను ఉపయోగించడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులలో చక్కెర స్థాయి పెరుగుతుంది. By Bhavana 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hot Water: వేసవిలో గోరువెచ్చని నీరు తాగడం మంచిదా? కాదా? వేసవిలో గోరువెచ్చని నీరు తాగడంపై చాలా మందికి అనేక అనుమానాలు వ్యక్తం అవుతుంటాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం చల్లబడుతుందని కొందరంటే అది శరీరానికి మంచిది కాదని మరికొందరు నమ్ముతున్నారు.అయితే వేసవిలో వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి తెలుసుకుందాం. By Durga Rao 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer: వందేళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎండలు..అది కూడా కేవలం ఏప్రిల్ నెలలోనే! ఏప్రిల్ నెలలో కాసిన ఎండలు ఇప్పటి వరకు వేడి పేరుతో ఉన్న రికార్డులన్నింటిని బద్దలు కొట్టాయి. దాదాపు 103 సంవత్సరాల తర్వాత అనేక చోట్ల పాదరసం 43 డిగ్రీలకు చేరుకుని రికార్డులు నెలకొల్పింది. By Bhavana 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eye Care in Summer: ఎండలు దంచేస్తున్నాయి.. కంటి విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి వేసవి తీవ్రంగా ఉంది. వేడిగాలులు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నపుడు కంటి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చూడండి By KVD Varma 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Muhurtas : శుభకార్యాలకు 3 నెలల పాటు బ్రేక్... మళ్లీ ముహుర్తాలు ఎప్పుడంటే! ఏప్రిల్ 29 నుంచి మూడు నెలల పాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాల్లో ముహుర్తాలు లేవని పండితులు వెల్లడించారు.దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heat Alert: ఏపీ ప్రజలకు అలర్ట్..నేడు ఆ మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు! వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn