Weather alert: రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాలో ప్రజలు జాగ్రత్త

వాతావరణ శాఖ తెలంగాణలో అన్నీ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో వారం రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వనుందట. ఆదివారం (నిన్న) అత్యధికంగా నల్గొండ జిల్లా చిట్యాలలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

New Update
Weather Alert: ఈ వేసవికి ఎండలు దంచికొడతాయి: ఐఎండీ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, భద్రాచలం, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో అన్నీ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ అధికారులు. మరో వారంలో పగటి పూట రాష్ట్రంలో అక్కడక్కడా ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం (నిన్న) అత్యధికంగా నల్గొండ జిల్లా చిట్యాలలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Also read: SLBC tunnel: TBM ఆపరేటర్‌ గురుప్రీత్ డెడ్‌బాడీ.. తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

కరీంనగర్, హన్మకొండ, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీం ఆసీఫాబాద్, నిజామాబాద్, మేడ్చల్, నారాయణ్ పేట్, నిర్మల్, పెద్దపల్లి, సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 39.7 రికార్డ్ అయ్యింది.  రానున్న మరో 5 రోజులు సగటు ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 40 ఉగ్రీలు ఉంటాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.

Also read: Champions Trophy 2025: రోహిత్‌ను తిట్టిన నోటితోనే హ్యాట్సాఫ్ అంటూ షామా పొగడ్తలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు