High Court: రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు...అత్యవసర కేసుల కోసం..
ఏపీ హైకోర్టుకు వెసవి సెలవులు ప్రకటించారు. రేపటి(మే12) నుంచి నెలరోజుల పాటు వేసవి సెలవులు అమల్లో ఉంటాయి. తిరిగి జూన్ 16న పూర్తిస్థాయి కోర్టు కార్యకలపాలు తిరిగి ప్రారంభమవుతాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేశారు.