Andhra Pradesh: ఉన్నత పాఠశాలల సమయం గంట పెంపు!
రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ క్యాలెండర్ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది.
రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ క్యాలెండర్ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది.
తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో నాలుగు స్కూల్స్ ఉండనున్నాయి. ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 2,560 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి పాఠశాలలో 30 మంది చొప్పున మొత్తం 120 మంది టీచర్లు పని చేస్తారు.
ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులకు విద్యా, సాంకేతిక, ఆర్థిక, సామాజిక అవగాహన పెంపొందిచేందుకు 'బాలశక్తి' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లాలోని 52 విద్యాసంస్థల్లో దీనిని శుక్రవారం అధికారికంగా ప్రారంభించనున్నారు.
కెనడాలో భారతీయులతో పాటూ విదేశీ విద్యార్ధులు నిరసనలు చేస్తున్నారు. తమను దేశం నుంచి వెళ్ళగొట్టేస్తారనే భయంతో దాదాపు 70 వేల మంది విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రిన్స్ఎడ్వర్డ్ ఐలాండ్తోపాటు,ఒంటారియో, మనితోబా, బ్రిటిష్ కొలంబియాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఓ మదర్సాలో విద్యార్థులు సెలవు కోసం 5 ఏళ్ళ చిన్నారిని హత్య చేసిన షాకింగ్ కేసు వెలుగు చూసింది. హత్య చేసిన వారి వయసు కేవలం 9 నుంచి 11 ఏళ్ళ మధ్యలో ఉండడం ఇక్కడ అన్నింటి కంటే ఆందోళన కలిగిస్తున్న విషయం.
కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య తరువాత దేశంలో వరుసగా అమ్మాయిల మీద జరుగుతున్న దాడుల ఘటనలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో ఓ మదర్సాలో మతగురువు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పోర్న్ వీడియోలు చూపించి విద్యార్ధినుల మీద లైంగిక దాడికి పాల్పడేవాడని తెలిసింది.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సోరో బ్లాక్ లోని సిరాపూర్ గ్రామంలో మధ్యాహ్న భోజనం తిని 100 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలోని ఉదయన్ నారాయణ నోడల్ స్కూల్ లో గురువారం మధ్యాహ్న భోజనం చేసిన తరువాత విద్యార్థులు అంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలోని ఓ ఇంటర్ కాలేజీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. క్లాస్లో పోర్న్ చూస్తున్నారని విద్యార్ధులను దండించటానికి వచ్చిన ప్రిన్సిపల్ను తిరిగి ఆ విద్యార్ధులే చితక్కొట్టిన సంఘటన వైరల్ అయింది.