IAC డైరెక్టర్ రమణ పైశాచికం? IAC Director | RTV
IAC డైరెక్టర్ రమణ పైశాచికం? IAC Director | IAC Director Ramana Punishes his Student brutally and student says he is much afraid of him as the reason for not expressing out | RTV
IAC డైరెక్టర్ రమణ పైశాచికం? IAC Director | IAC Director Ramana Punishes his Student brutally and student says he is much afraid of him as the reason for not expressing out | RTV
తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను 100 మార్కులకే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది 2024-2025 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు.
రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ క్యాలెండర్ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది.
తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో నాలుగు స్కూల్స్ ఉండనున్నాయి. ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 2,560 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి పాఠశాలలో 30 మంది చొప్పున మొత్తం 120 మంది టీచర్లు పని చేస్తారు.
ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులకు విద్యా, సాంకేతిక, ఆర్థిక, సామాజిక అవగాహన పెంపొందిచేందుకు 'బాలశక్తి' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కలెక్టర్ అభిలాష అభినవ్. జిల్లాలోని 52 విద్యాసంస్థల్లో దీనిని శుక్రవారం అధికారికంగా ప్రారంభించనున్నారు.
కెనడాలో భారతీయులతో పాటూ విదేశీ విద్యార్ధులు నిరసనలు చేస్తున్నారు. తమను దేశం నుంచి వెళ్ళగొట్టేస్తారనే భయంతో దాదాపు 70 వేల మంది విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రిన్స్ఎడ్వర్డ్ ఐలాండ్తోపాటు,ఒంటారియో, మనితోబా, బ్రిటిష్ కొలంబియాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఓ మదర్సాలో విద్యార్థులు సెలవు కోసం 5 ఏళ్ళ చిన్నారిని హత్య చేసిన షాకింగ్ కేసు వెలుగు చూసింది. హత్య చేసిన వారి వయసు కేవలం 9 నుంచి 11 ఏళ్ళ మధ్యలో ఉండడం ఇక్కడ అన్నింటి కంటే ఆందోళన కలిగిస్తున్న విషయం.
కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య తరువాత దేశంలో వరుసగా అమ్మాయిల మీద జరుగుతున్న దాడుల ఘటనలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో ఓ మదర్సాలో మతగురువు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పోర్న్ వీడియోలు చూపించి విద్యార్ధినుల మీద లైంగిక దాడికి పాల్పడేవాడని తెలిసింది.