Viral Video ఫేస్ లో గ్లో లేదని ఇంటర్వ్యూలో రిజెక్ట్.. బోరున ఏడుస్తూ యువతి వీడియో!
విశాఖకు చెందిన స్వాతి అనే యువతి ఇన్ స్టాలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. తాను ఓ ఇంటర్వ్యూ కి వెళ్లగా.. అక్కడ 'ఫేస్లో గ్లో లేదని, ఫేక్ స్మైల్ అని రిజెక్ట్ చేశారని తెలిపింది. సామర్థ్యానికి బదులు.. కలర్ చూడడం ఏంటి? అంటూ కన్నీళ్లు పెట్టుకుంది