Student Suicide: లైంగికవేధింపుల కారణంగా ఓడిశా ఏఐఐఎమ్ఎస్ విద్యార్థిని ఆత్మహత్య
ఒడిశా ఏఐఐఎమ్ఎస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. లైంగికవేధింపులే కారణమని తెలుస్తోంది.
ఒడిశా ఏఐఐఎమ్ఎస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. లైంగికవేధింపులే కారణమని తెలుస్తోంది.
స్టూడెంట్స్ కు ట్రంప్ సర్కార్ శాపంలా మారింది. అడ్డదిడ్డంగా నిబంధనలు పెడుతూ వారి భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది. తాజాగా స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను ఆపేయాలని యూఎస్ ఎంబసీలకు ఆర్డర్ పాస్ చేసింది. తదుపరి ఆజ్ఞలను ఇచ్చేవరకు ఎలాంటి వీసాలను ఇవ్వొద్దని చెప్పింది.
హర్యానాకు చెందిన దేవేంద్ర అనే విద్యార్థి పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐకి డేటా లీక్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో అన్ని విషయాలను పాక్‌కు తెలియజేశాడని దర్యాప్తులో తేలింది. ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో పోలీసులు దేవేంద్రను అరెస్టు చేశారు.
గుజరాత్లో దారుణం జరిగింది. 23 ఏళ్ల లేడీ టీచర్ 6వ తరగతి విద్యార్థితో లేచిపోయింది. నాలుగు రాష్ట్రాలు దాటిన వీరిని రాజస్థాన్ సరిహద్దులో పోలీసులు పట్టుకున్నారు. అయితే వీరిది లైంగిక సంబంధమా? కిడ్నాప్ చేసిందా అనేది దర్యాప్తులో తేలుస్తామన్నారు.
లండన్ లో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత 4 రోజులుగా గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో విద్యార్థి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని వెతికి, స్వదేశానికి రప్పించాలని తల్లి ప్రభుత్వాన్ని కోరింది.
పరీక్ష రాస్తున్న ఓ స్టూడెంట్ ను మధ్యలోనే ఆపించిన ఓ టీచర్ అతనితో కోడిని కోయించి, స్కీన్ తీయించి, శుభ్రంగా కట్ చేయించి ఇంటికి పంపించాడు. ఇది కాస్త గ్రామస్థులకు తెలియడంతో అతనిపై విద్యాశాఖ అధికారులుకు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్ ను సస్పెండ్ చేశారు.
విశాఖకు చెందిన స్వాతి అనే యువతి ఇన్ స్టాలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. తాను ఓ ఇంటర్వ్యూ కి వెళ్లగా.. అక్కడ 'ఫేస్‌లో గ్లో లేదని, ఫేక్ స్మైల్ అని రిజెక్ట్ చేశారని తెలిపింది. సామర్థ్యానికి బదులు.. కలర్ చూడడం ఏంటి? అంటూ కన్నీళ్లు పెట్టుకుంది
టీచర్ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.