Hyderabad : బర్త్డే బంప్స్ .. బాలుడి వృషణాలు ఉబ్బిపోయి బ్లీడింగ్!
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దారుణం జరిగింది. సరదా కోసం చేసే పనులు శ్రుతిమించితే ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో చెప్పేందుకు ఈ ఘటనే ఊదహరణ అని చెప్పవచ్చు. బర్త్ డే బంప్స్ పేరిట తోటి విద్యార్థుల అనుచిత ప్రవర్తన వల్ల ఓ బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు.