Starlink: స్టార్‌లింక్ బీటా టెస్టింగ్ రేపే.. శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్
ప్రపంచంలో ఏ మూలనా, ఎక్కడున్నా సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ అందించేందుకు స్టార్‌లింక్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బీటా టెస్టింగ్ జనవరి 27న ప్రారంభం కానుంది. ఇది సక్సెస్ అయితే ప్రపంచంలో ఎక్కడా కూడా సిగ్నల్స్ సమస్య ఉండదు.