StarLink: ఎలాన్ మస్క్ నుంచి మరో అద్భుతం..
ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ ఇప్పుడు వెయ్యికి పైగా విమానాల్లో ప్రారంభమైందని స్పేస్ఎక్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. కంపెనీ ప్రకారం, స్టార్‌లింక్ ప్రయాణికులు విమానంలోకి అడుగుపెట్టిన వెంటనే హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ పొందుతారు.
/rtv/media/media_files/SJqMGiDtQqCI5cwcZG8m.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/111988366-transformed-1.webp)