SSMB29: మహేష్ బాబు కోసం 8 లుక్స్..రాజమౌళి కసరత్తులు
దర్శకధీరుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్‌బాబుతోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సినిమాలో మహేష్ ఎలా కనిపించాలి అన్న దానికి కోసం 8 రకాల లుక్స్‌ను రాజమౌళి తయారు చేయించారని టాక్ నడుస్తోంది.