Rajamouli Updates About Next Movie With Mahesh: SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో రాజమౌళి, మహేష్ బాబు కలిపి ఒక సినిమా చేయనున్నారు. ఈసినిమా గురించి ప్రకటించి చాలా కాలం అవుతున్నా ఇప్పటి వరకు షూటింగ్ మొదలుపెట్టలేదు. అయితే తాజాగా జపాన్‌లో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రత్యేక స్క్రీనింగ్‌కి హాజరయిన రాజమౌళి.. తన రాబోయే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మహేష్‌తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని…త్వరలోనే సెట్స్ మీదకు వెళతామని చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి మూవీ మహేష్ బాబును ఒక్కరినే సెలెక్ట్ చేశామని..మిగతా కాస్టింగ్‌ను సెలెక్ట్ చేయాలని చెప్పారు.
పూర్తిగా చదవండి..Movies: మహేష్ చాలా అందగాడు..అతన్ని జపాన్ తీసుకువస్తా-రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్‌బాబు తన నెక్టస్ సినిమా రాజమౌళితో చేస్తున్నాడు. అ సినిమా ఎప్పుడూ మొదలెడతారా అని అందరూ తెగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జపాన్ టూర్లో ఉన్న రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
Translate this News: