Mahesh Babu – SS Rajamouli Movie: రాజమౌళి-మహేష్ బాబు సినిమా కోసం అంతా సిద్ధం అవుతోంది. త్వరలోనే ఈసినిమా ష్ట్రటింగ్ స్టార్ట్ అవుతుందని రాజమౌళి కూడా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన చాలా అప్డేట్సే వచ్చాయి. సోషల్ మీడియాలో రోజుకో వార్త వస్తూనే ఉంటుంది. అయితే సినిమా త్వరలోనేస్టార్ట్ అవుతుందని అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు కూడా కన్ఫామ్ చేశారు. ఈసినిమా కోసం మహేష్ కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే తన లుక్‌ను మార్చుకున్నారు. జుట్టును పెంచారు. దాంతో పాటూ బాడీ బిల్డింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈసినిమాలో మహేష్ లుక్ గురించిమరో వార్త ట్రెండ్ అవుతోంది.
పూర్తిగా చదవండి..SSMB29: మహేష్ బాబు కోసం 8 లుక్స్..రాజమౌళి కసరత్తులు
దర్శకధీరుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్‌బాబుతోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సినిమాలో మహేష్ ఎలా కనిపించాలి అన్న దానికి కోసం 8 రకాల లుక్స్‌ను రాజమౌళి తయారు చేయించారని టాక్ నడుస్తోంది.
Translate this News: