SSMB29: ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ జక్కన్న నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ SSMB29. RRR తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా SSMB29. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా పై ఎన్నో ఊహాగానాలు తెగ ప్రచారమవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియా బ్యూటీ చెల్సియా నటిస్తున్నట్లు, మహేష్ బాబు ఈ సినిమాకు జీరో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటూ పలు వార్తలు వైరలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.
పూర్తిగా చదవండి..SSMB29: ఉగాదికి రాజమౌళి, మహేష్ బాబు సినిమా..? టైటిల్ ఏంటో తెలుసా
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'మహారాజా' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
Translate this News: