SSMB29 Release Update: దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) కాంబోలో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా #SSMB 29 గా రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మూవీ నుంచి అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ లుక్ ఎలా ఉండబోతుంది? రాజమౌళి (S.S.Rajamouli) ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ జనాల్లో మరింత ఎక్కువైంది.
పూర్తిగా చదవండి..SSMB29: మహేష్ – రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్నేళ్లు ఆగాల్సిందే?
రాజమౌళి - మహేష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది. దాని ప్రకారం ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని జక్కన్న టీం భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Translate this News: