Mahesh Babu : సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన మహేష్.. వీడియో లీక్.!
మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వాళ్లంతా ఇది 'SSMB29' షూటింగ్ అని అనుకున్నారు. కానీ అది ఓ యాడ్ షూట్ అని తెలిసి షాక్ అయ్యారు. ఈ షూట్లో మహేశ్తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పాల్గొంది.