SSMB29: ఉగాదికి రాజమౌళి, మహేష్ బాబు సినిమా..? టైటిల్ ఏంటో తెలుసా
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'మహారాజా' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.