'SSMB 29' లీక్స్.. మహేష్ బాబు కొత్త లుక్.. ఉంగరాల జుట్టుతో వైరలవుతున్న ఫొటోలు
'SSMB 29' నుంచి మహేష్ బాబు కొత్త లుక్ ఫొటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. పొడవాటి ఉంగరాల జుట్టుతో స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చారు. ఇవి చూసిన ఫ్యాన్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ 'షేర్', 'హాలీవుడ్ హీరో' అంటూ తమ హ్యాండిల్స్ లో ఫొటోలు షేర్ చేస్తున్నారు.