HBD Super Star Mahesh Babu: దైవం మహేష్ రూపేణ.. హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్..
అమ్మాయిల కలల 'రాజకుమారుడు'.. సినీ ఇండస్ట్రీ 'యువరాజు'.. మన ఘట్టమనేని వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు తన 50వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.