Mahesh Babu: SSMB 29 సెట్ లో మొక్కలు నాటుతూ మహేష్.. వైరల్ అవుతోన్న న్యూ లుక్..!
SSMB 29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తజాగా ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్. ఈ సందర్భంగా మహేష్ తో పాటు, చిత్ర దర్శకుడు రాజమౌళి, అతని కుమారుడు కార్తికేయ కూడా దేవమాలి పర్వత బాటలో మొక్కలు నాటి సందడి చేశారు.