BIG BREAKING : పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌కు శ్రీరెడ్డి..!
కూటమి నేతలపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో శ్రీరెడ్డి శనివారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరైంది. ఈక్రమంలో ఆమెను అరెస్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గతకొన్నిరోజులుగా శ్రీరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటుంన్నారు.