శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం.. అక్కడ కేసు నమోదు
శ్రీరెడ్డికి ఏపీ పోలీసులు షాకిచ్చారు. శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో కేసు నమోదు అయింది. చంద్రబాబు, పవన్, అనితలపై గతంలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు.