Velugoti Rajagopal Yachendra : మాజీ క్రికెటర్ రాజగోపాల్ కన్నుమూత
ఆంధ్రా రంజీ జట్టు మాజీ కెప్టెన్ వెలుగోటి రాజగోపాల్ యాచేంద్ర (94) కన్నుమూశారు. 2025 ఏప్రిల్ 10వ తేదీ గురువారం నెల్లూరులోని తన నివాసంలో కన్నుమూశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి సంస్థానానికి చెందిన యాచేంద్ర.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు