Shubman Gill : కోహ్లీ చెత్త రికార్డును సమం చేసిన శుభ్‌మన్ గిల్
అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో (వన్డే, టీ20, టెస్ట్) కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైన భారత కెప్టెన్లలో గిల్ ఇప్పుడు విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో (వన్డే, టీ20, టెస్ట్) కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైన భారత కెప్టెన్లలో గిల్ ఇప్పుడు విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు.
వన్డే క్రికెట్లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ ప్రయాణం ఓటమితో ప్రారంభమైంది. గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
131 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ బిగ్ షాకిచ్చాడు. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (8)ను ఔట్ చేశాడు. అర్ష్‌దీప్ (1.2 ఓవర్) బౌలింగ్‌లో హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను రాణా అందుకొన్నాడు.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. ఇండోర్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మహిళల జట్టు ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్‌లో జరగాల్సిన ట్రై-నేషన్ టీ20 సిరీస్‌కు సంబంధించి కీలక అప్డేట్ను వెల్లడించింది. తమ దేశంపై పాక్ వైమానిక దాడులకు పాల్పడటంతో అఫ్గాన్ ఈ ట్రై సిరీస్ నుంచి వైదొలిగింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అత్యున్నత కమిటీ అయిన అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా తెలుగు వ్యక్తి, మాజీ రంజీ క్రికెటర్ వాకిన చాముండేశ్వరనాథ్ ఎన్నికయ్యారు. భారత క్రికెటర్ల అసోసియేషన్ (ICA) ప్రతినిధిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం సృష్టించాయి. HCAపై పలువురు ప్లేయర్స్ రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ బెత్ మూనీ అదరగొట్టింది. పాకిస్తాన్ తో జరుగుతోన్న మ్యాచ్ లో 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన క్రమంలో ఒంటరి పోరాటంతో సూపర్ సెంచరీ సాధించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించింది.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు ఒక ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ రూ. 58 కోట్ల చొప్పున సుమారు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.