MI vs KKR: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.