ISRO: నింగిలోకి దూసకెళ్ళిన పీఎస్ఎల్వీ సీ–60
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన పీఎస్ఎల్వీ సీ–60 ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్ళిన జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో సక్సెస్‌ఫుల్‌గా ప్రవేశించాయి.
ISRO: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్‌డౌన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం అంటే డిసెంబర్ 30న పీఎస్ ఎల్వీ సి60 రాకెట్ ను ప్రయోగించనుంది. ఏపీలో శ్రీహరి కోటలోని షార్ నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్ డౌన్ రేపు ప్రారంభం కానుంది.
NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..
అంతరిక్షలో చిక్కుకుపోయిన వ్యోమగామలు సేఫ్‌గా ఉన్నారు. వారు ఈరోజు అక్కడ క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా తన ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేసింది.
Asteroid: పోతారు.. మొత్తం పోతారు..! దూసుకొస్తున్న భారీ గ్రహశకలం
నాసా హెచ్చరిక, 2024 XN1 అనే భారీ గ్రహశకలం డిసెంబర్ 24న భూమికి సమీపంగా దాటనుంది, మరి కొన్ని చిన్న ఆస్టరాయిడ్లు కూడా సమీపంగా భూమికి దాటనున్నాయి. ఈ గ్రహశకలాలు భూమిపై ఎక్కడ పడతాయో, ఎంత నష్టం జరుగుతుందో అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.
China: తొలిసారిగా మహిళా వ్యోమగామిని అంతక్షంలోకి పంపిన చైనా..
చైనా తొలిసారిగా తమ దేశం నుంచి ముగ్గురు వ్యోమగాముల్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్న అంతరిక్ష కేంద్రంలోకి తరలించింది. అందులో ఓ మహిళా వ్యోమగామి కూడా ఉన్నారు. ఆరు నెలల పాటు వీళ్లు అక్కడే ఉండి ప్రయోగాలు చేపట్టనున్నారు.
108 దేశాలు.. 12 వేలమంది బాలికలు.. చంద్రయాన్-4 కి సిద్ధం
చంద్రయాన్- 4 పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఏరోస్పేస్ అంకుర సంస్థ అయిన 'స్పేస్ కిడ్జ్ ఇండియా' ముందుకొచ్చింది. మొత్తం 108 దేశాలకు చెందిన 12 వేల మంది బాలికలకు స్పేస్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది.
NASA: సునీతా విలియమ్స్ రాక వచ్చే ఏడాది–నాసా
80రోజులుగా అంతరిక్షంలో ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇప్పుడప్పుడే రాలేరని తేల్చి చెప్పింది నాసా. వారు వచ్చే ఏడాది తిరుగు ప్రయాణమవుతారని నాసా అధికారికంగా ప్రకటించింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్య్రూ డ్రాగన్‌లో వచ్చే ఫిబ్రవరిలో వస్తారని నాసా తెలిపింది.
సునీతా విలియమ్స్ అంతరిక్షంలోనే కాలిపోయే ప్రమాదం?
అంతరిక్షంలోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్,బచ్ విల్మోర్ రాక మీద మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి.వారు అంతరిక్షంలో చిక్కుకుపోయి చాలా రోజులు అయిపోయింది.ఇప్పుడు వారు అక్కడే మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉందంటున్నారు యూఎస్ మిలటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్ఫ్.