ISRO: అంతరిక్షంలోకి వెళుతున్న రెండో భారతీయుడు శుభాంశు శుక్లా
అంతరిక్షంలోకి మరో భారతీయుడు వెళ్ళనున్నారు. రాకేశ్ శర్మ తర్వాత స్పేస్‌లోకి వెళ్ళనున్న రెండో వ్యక్తిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. అమెరికాకు చెందిన ఆక్సియోమ్ స్పేస్ తో ఇస్రో చేసుకున్న ఒప్పందంలో భాగంగా శుక్లా స్పేస్‌లోకి వెళ్ళనున్నారు.