Sonu Sood wife : సోనూసూద్ భార్య సోనాలీకి యాక్సిడెంట్... తీవ్రగాయాలు!
బాలీవుడ్ నటుడు సోనూసూద్ భార్య సోనాలి సూద్ కు యాక్సిడెంట్ అయింది. మార్చి 25వ తేదీ మంగళవారం ముంబై-నాగ్పూర్ హైవేపై జరిగిన ఒక పెద్ద ప్రమాదంలో గాయపడ్డారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.