/rtv/media/media_files/2025/03/25/YWTxtQchjv2MWjihed9q.jpg)
బాలీవుడ్ నటుడు సోనూసూద్ భార్య సోనాలి సూద్ కు యాక్సిడెంట్ అయింది. మార్చి 25వ తేదీ మంగళవారం ముంబై-నాగ్‌పూర్ హైవేపై జరిగిన ఒక పెద్ద ప్రమాదంలో గాయపడ్డారు. ఆమెను వెంటనే నాగ్‌పూర్‌లోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి సోను సూద్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
"Actor Sonu Sood's wife, Sonali Sood, met with a major accident on the Mumbai-Nagpur highway. Further details on her condition are awaited."#SonuSood #SonaliSood #RoadAccident #MumbaiNagpurHighway #StaySafe #BreakingNews #PrayersForSonaliSood pic.twitter.com/hylAqNc3TY
— Tanveer Shaikh (@Tanveer17834032) March 25, 2025