వచ్చేసిన మీను ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్ కావడం పక్కా!
విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి మీను ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. టీ సిరీస్ తెలుగు ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఈ మీనూ పాటలో వెంకటేష్ తన లవ్ స్టోరీ చెబుతుంటాడు. మీరు ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను చూడకపోతే ఓ సారి చూసేయండి.