meenu song
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న వచ్చిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. ఈ సినిమా హిట్ కావడంతో పాటు ఇందులోని అన్ని పాటలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితే ఇటీవల బ్లాక్ బస్టర్ పొంగల్ ఫుల్ వీడియో సాంగ్ విడుదల అయ్యింది. తాజాగా మీను ఫుల్ వీడియో సాంగ్‌ను కూడా టీ సిరీస్ విడుదల చేసింది.
ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్ గ్యాప్ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?
A song that stays with you, a melody you’ll hum all day! 🎶😍 #Meenu full video song OUT NOW!https://t.co/x55dObN3Zx
— T-Series South (@tseriessouth) February 7, 2025
A #BheemsCeciroleo Musical 🎶
Lyrics by @IananthaSriram
Vocals by Bheems, #PranaviAcharya
Choreography by @master_bhanu
Victory @Venkymama @AnilRavipudi… pic.twitter.com/DWz1M3QQO3
ఇది కూడా చూడండి: Delhi BJP : ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు?... లిస్టులో ఉన్నది వీళ్లే!
మ్యూజిక్ అదిరిపోయిందని..
ఈ పాటలో వెంటకేష్ తన లవ్ స్టోరీ చెబుతుంటాడు. మీను పాటకు భీమ్స్ అందించిన మ్యూజిక్ అదిరిపోయిందని.. ఫుల్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ కావడం పక్కా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వెంకీ మామ ఈ పాటలో చాలా యంగ్‌గా కనిపించారు. పోలీస్ లుక్‌లో చూస్తుంటే.. ఘర్షణ గుర్తుస్తుందని నెటిజన్లు అంటున్నారు. మీరు ఫుల్ వీడియో సాంగ్‌ను చూడకపోతే ఆలస్యం చేయకుండా ఒకసారి లుక్కేయండి.
ఇది కూడా చూడండి: America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!
/rtv/media/media_files/2025/02/07/XmcbmuSmFXvhsvnFJaGt.jpg)
ఇది కూడా చూడండి: అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన