WPL 2025 : ఇవాళ్టి నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. ఆసక్తికరంగా తొలి మ్యాచ్!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరగనుంది. వడోదరలోని కోటంబి స్టేడియంలో రాత్రి7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.