Smart Tv Offers: రచ్చ రంబోలా.. రూ.5వేల లోపు బెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు.. వదలొద్దు మచ్చా..!
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు ఉన్నాయి. రూ. 5000 లోపే స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. realme 32 ఇంచుల TV రూ.4,999, OnePlus 32 ఇంచుల TV రూ.4,999, realme NEO 32 ఇంచుల TV రూ.4,999లకే సొంతం చేసుకోవచ్చు.