/rtv/media/media_files/2025/10/02/flipkart-big-billion-days-sale-2025-mobile-offers-2025-10-02-10-27-44.jpg)
flipkart big billion days sale 2025 mobile offers
Flipkart Big Billion Days Sale 2025 ఇవాళ రాత్రితో ముగుస్తుంది. ఈ సేల్ ముగింపు తర్వాత ఆఫర్‌లు, డీల్‌లు, డిస్కౌంట్‌లు తీసివేయనున్నారు. అందువల్ల ఈ సేల్ ముగిసేలోపు మీకు అవసరమైన వస్తువులను భారీ ఆఫర్లతో కొనుక్కోవచ్చు. ఈ Flipkart సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ACలు, ఉపకరణాలను చౌక ధరలకు కొనుక్కోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో భారీ డిస్కౌంట్‌లతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గరిష్టంగా 10% వరకు తక్షణ క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Smartphone Offers
Flipkart సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లను అత్యంత చౌక ధరలకు కొనుగోలు చేయవచ్చు. అనేక స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫోన్‌లు 30% వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. వీటిలో Realme, Redmi, Samsung స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.
Iphone Offers
ఐఫోన్‌ను అతి తక్కువ ధరలో కొనాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చాలా మోడల్స్ తక్కువ ధరలో లభిస్తున్నాయి. Iphone 16, Iphone 16 pro లను భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. అన్ని డీల్స్, ఆఫర్ల తర్వాత Iphone 16 proను రూ.77,999 కు సొంతం చేసుకోవచ్చు. మరోవైపు Iphone 16 అన్ని ఆఫర్లతో సహా రూ.53,999 కు అందుబాటులో ఉంటుంది.
Smart Tv Offers
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో స్మార్ట్ టీవీలు కూడా భారీ డిస్కౌంట్లలో లభిస్తాయి. సోనీ, శామ్‌సంగ్, LG వంటి బ్రాండ్‌ల స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి.
AC Offers
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ACలు, ఇతర వస్తువులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ACలు రూ.19,499 నుండి ప్రారంభమవుతాయి. ఈ సేల్ సమయంలో మీరు GST తగ్గింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
వీటితో పాటు ఫ్రిజ్‌లపై భారీ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. సింగిల్ డోర్, డబుల్ డోర్, సైడ్-బై-సైడ్ మోడళ్లపై కంపెనీలు ప్రత్యేక తగ్గింపులు ప్రకటించాయి.
సింగిల్ డోర్ (180-200 లీటర్లు):
Godrej/LG/Whirlpool: సాధారణంగా రూ.16,000 పైగా ఉండే 4/5 స్టార్ మోడళ్లు ఇప్పుడు సేల్‌లో కేవలం రూ.12,990 నుండి ప్రారంభమవుతున్నాయి.
డబుల్ డోర్ (250-300 లీటర్లు):
Samsung/LG ఇన్వర్టర్ మోడళ్లు: ఇవి సాధారణ ధర రూ.28,000 నుంచి రూ.35,000 వరకు ఉండగా, బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.23,990 నుండి కొనుగోలు చేయవచ్చు.
సైడ్-బై-సైడ్ (590+ లీటర్లు):
Haier/Samsung/LG: ప్రీమియం సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు రూ.60,000 పైగా ధరలు ఉండగా.. ఇప్పుడు కేవంల రూ.47,990 ప్రారంభ ధరకే అందుబాటులో ఉన్నాయి.
బ్యాంక్ ఆఫర్లు: ఐసీఐసీఐ (ICICI), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) కార్డులపై అదనంగా 10% తక్షణ తగ్గింపు లభిస్తోంది. దీని తర్వాత మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది.