/rtv/media/media_files/2025/09/20/coocaa-tv-50-inch-smart-tv-2025-09-20-11-07-53.jpg)
coocaa tv 50 inch smart tv
తక్కువ బడ్జెట్‌లో డాల్బీ స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి బెస్ట్ ఆఫర్ అంటే ఇదే. దసరా పండుగ కావడంతో చాలా మంది కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తుంటారు. అయితే ఈ పండుగ సీజన్ సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సీజన్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 50 ఇంచ్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్లలో లభించనుంది. కేవలం రూ.15,300కే ఈ టీవీని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇటీవల కూకా కొత్తగా 50 ఇంచ్ FHD స్మార్ట్ టీవీను లాంఛ్ చేసింది. ఈ టీవీ ప్రస్తుతం ధర రూ.16,999గా ఉంది. యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులను ఉపయోగిస్తే దీనిపై రూ.1,699 తగ్గుతుంది. ఈ ఆఫర్లు ఉపయోగిస్తే రూ.15,300కు టీవీని కొనుగోలు చేయవచ్చు. ఇంత తక్కువ ధరకు 50 ఇంచ్ FHD టీవీ దొరకడం చాలా కష్టం. ఈ ఆఫర్ మళ్లీ రాదు. కాబట్టి తక్కువ బడ్జెట్‌లో మంచి టీవీ కొనుగోలు చేయాలంటే ఆలస్యం చేయకుండా కొనేయండి.
ఇది కూడా చూడండి: Geyser Offers: కెవ్వు కేక.. రూ.1899లకే గీజర్.. అబ్బబ్బ చలి పుట్టకముందే కొనేయండి బాసూ..
ఫీచర్లు
ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీలో FHD (1920 x 1080) రిజల్యూషన్‌తో పాటు 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న LED ప్యానెల్ కూడా ఉంటుంది. దీనివల్ల కళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐ కేర్ ఫీచర్‌తో పాటు 178 డిగ్రీల వైడ్ వ్యూ యాంగిల్ కూడా ఉంది. అయితే ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో కూలిటా 3.0 ప్లస్ సిస్టమ్, 4GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఇక సౌండ్ విషయానికి వస్తే డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు ఉంటాయి. ఇవి మొత్తం 20W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. కనెక్టివిటీ కోసం ఈ టీవీలో 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, ఆప్టికల్ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్, ఏవీ ఇన్, బిల్ట్-ఇన్ వై-ఫై వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు 200కు పైగా ఉచిత ఛానెళ్లను కూడా ఈ టీవీ అందిస్తుంది. తక్కువ ధరలో పెద్ద స్క్రీన్ కావాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. ఇంకా ఆలస్యమెందుకు.. వెంటనే కొనుగోలు చేసేయండి.
ఇది కూడా చూడండి: IPhone 17 Offers: రచ్చ రచ్చే.. ఐఫోన్ 17 సిరీస్ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు తెలిస్తే పిచ్చెక్కిపోతారు..!