TS: ముగిసిన శ్రవణ్ రావు విచారణ..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అడుగు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడుగా ఉన్న శ్రవణ్ రావు విచారణ ముగిసింది. సిట్ అధికారులు అతనిని 11 గంటలపాటూ విచారించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడుగా ఉన్న శ్రవణ్ రావు విచారణ ముగిసింది. సిట్ అధికారులు అతనిని 11 గంటలపాటూ విచారించారు.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు పెంచింది. సూత్రధారులు, పాత్రధారులకు ఉచ్చు బిగిస్తోంది. రాజ్ కసిరెడ్డితో పాటు విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన ఆదాన్ డిస్లరీ, శార్వాని ఆల్కో బ్రువ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది.
బెట్టింప్ యాప్ ప్రమోషన్లపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఐజీ ఎం. రమేష్ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 90 రోజుల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీజేపీ జితేంధర్ సిట్ సభ్యులను ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనంగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్యాప్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బెట్టింగ్యాప్స్ పై కేసులు కఠినంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నలుగురు నిందితుల్ని సీబీఐ సిట్ అరెస్టు చేసింది.వీరి నలుగుర్ని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్‌కుమార్ నివాసానికి తీసుకెళ్లారు. రిమాండ్ విధించడంతో.. తిరుపతి సబ్ జైలుకు తరలించారు
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కార్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా కారు రేసింగ్‌లపై విచారణ చేపట్టింది. తాజాగా టోల్ టెండర్లపై సిట్ వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
తిరుమలలో సిట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనగపప్పు పిండి పట్టడం, నెయ్యి సేకరణ, నాణ్యత తనిఖీకి ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను పరిశీలించారు. పోటు ఏఈవో మునిరత్నంతో మాట్లాడి రోజువారీ విక్రయాలు, పంపిణీ విధానం తెలుసుకున్నారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎట్టకేలకు విచారణ ప్రారంభించింది. సిట్ కీలక సభ్యులు ఇంకా తిరుపతికి చేరుకోలేదు. కానీ డీఎస్పీల ఆధ్వర్యంలో దర్యాప్తును ప్రారంభించారు.
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగుతోంది. నెయ్యిలో కల్తీ జరిగిందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే.. అధికారులకు చెప్పారా? ఏఆర్ డెయిరీని ఎందుకు ఎంపిక చేశారు? అన్న అంశాలపై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.