/rtv/media/media_files/2025/07/20/jagan-chargesheet-2025-07-20-10-19-47.jpeg)
ఏపీ లిక్కర్ స్కాం లిక్కర్ స్కాం ఛార్జ్ షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపి అధినేత వైఎస్ జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో జగన్ పేరు ప్రస్తావించారు. అయితే ఈ అభియోగపత్రంలో జగన్‌ను నిందితుడిగా చేర్చలేదు.
సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్‌లో కీలక అంశాలు
— Dasaradhi (@Das9official) July 19, 2025
"ఛార్జ్ షీట్‌లో జగన్ పేరు ప్రస్తావించిన సిట్"
"జగన్కు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగింది.
నిందితులంతా జగన్కు పరిచయస్తులే." - SIT
Antey Twaralone anna kooda ???? pic.twitter.com/r8fZohzSqq
ఇప్పటికి 40మంది ఉండగా తాజాగా మరో 8మందిని నిందితులుగా పేర్కొన్నారు. జగన్‍కు తెలిసే లిక్కర్ స్కాం జరిగిందని సిట్ అధికారులు అంటున్నారు. నిందితులంతా జగన్‍కు పరిచయస్తులేనంటూ ఛార్జ్‌షీట్‌లో ఉంది.