Prajwal Revanna : నేను ఇండియాకు వస్తున్నా : ప్రజ్వల్ రేవణ్ణ
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలుల ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. ఈ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. ఈ నెల 31న ఉదయం 10.00 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరవుతానని తెలిపారు.