తెలంగాణ స్టార్ సింగర్‌కు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్.. లీగల్ నోటీసులు జారీ! హైదరాబాద్ వేదికగా కాన్సర్ట్ నిర్వహించనున్న పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ‘దిల్ లుమినాటి’ కాన్సర్ట్ లో డ్రగ్స్, ఆల్కహాల్ కల్చర్‌ను ప్రమోట్ చేసే పాటలను పాడొద్దంటూ లీగల్ నోటీసులు జారీ చేసింది. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రముఖ సింగర్ విజయలక్ష్మి ఆత్మహత్య.. ఫ్యాన్ కి ఉరేసుకుని! ప్రముఖ గాయని మల్లికా రాజ్‌పుత్ తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు By Bhavana 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా KS Chitra: అయోధ్య రామ మందిర వేడుక పై గాయని చిత్ర సోషల్ మీడియా పోస్ట్.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గాయని! జనవరి 22 వ తేదీ సోమవారం నాడు ప్రజలంతా కూడా రామనామాన్ని జపించడంతో పాటు సాయంత్రం దీపాలు వెలిగించాలంటూ గాయని చిత్ర సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. దీంతో ఆమె పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ రాజకీయ పక్షం వైపు ఆమె మాట్లాడరంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. By Bhavana 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా AR Rahman Birthday: టచ్ చేస్తే మాజిక్‌లా మ్యూజిక్.. ఏఆర్ రహమాన్ బర్త్‌డే ఈరోజు ఇతనో మ్యూజిక్ మాంత్రికుడు...అందరినీ మాయ చేసి పడేయడంలో సిద్ధహస్తుడు. ఏం ముట్టుకున్నా అందులో నుంచి సంగీతాన్ని పుట్టించగల సమర్ధుడు. మ్యూజిక్‌లో మన దేశం నుంచి తొలి ఆస్కార్ అందుకుని భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఏఆర్ రహమాన్ బర్త్ డే ఈరోజు. By Manogna alamuru 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn