Gayatri Hazarika: ప్రముఖ సింగర్  కన్నుమూత.. 44 ఏళ్లకే అకాల మరణం!

ప్రముఖ అస్సామీ సింగర్ గాయత్రి హజారికా (44) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం గౌహతిలో కన్నుమూశారు. ఆమె అకాల మరణం సంగీత లోకానికి తీరని లోటు అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పించారు.

New Update
Gayatri Hazarika

Assamese singer Gayatri Hazarika passes away

Gayatri Hazarika: ప్రముఖ అస్సామీ సింగర్ గాయత్రి హజారికా (44) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యా్హ్నం గౌహతిలో కన్నుమూశారు. ఆమె అకాల మరణం సంగీత లోకానికి తీరని లోటు అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పించారు. పలువురు సినీ, సాంస్కృతిక ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని నివాళి అర్పిస్తున్నారు. 

Also Read :  కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!

Assamese Singer Gayatri Hazarika Passes Away

Also Read :  వేసవిలో ట్రావెల్ చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే డేంజర్

ఈ మేరకు 'సరా పాటే పాటే ఫాగున్ నామే', 'జోనాక్ నాశిల్ బనత్', 'ఆబేలిర్ హెంగులీ ఆకాశే', 'యేతియా జోనాక్ నామిశిల్', 'మాతో ఏజాక్ బరషున్', 'తోమాలై మోర్ మరమ్' వంటి పాటలను ఆలపించిన ఆమె భారీ గుర్తింపు పొందారు. తన మధురమైన గొంతుతో ఎంతోమందిని అలరించారు. ఆమె కంఠం సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని సంగీత ప్రియులు కొనియాడుతూ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.

Also Read :  ఆ స్టేడియంలో మళ్లీ ఆడాలనుంది.. రోహిత్ శర్మ ఎమోషనల్!

Also Read :  భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్‌ కుట్ర !

singer | assam | passed-away | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు