Power Plant : సింగరేణి, జెన్కో ఆధ్వర్యంలో విద్యుత్ పవర్ ప్లాంట్
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రామగుండంలో సూపర్ క్రిటికల్ సాంకేతికతో సింగరేణి, జెన్కోల భాగస్వామ్యంలో కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంటును నిర్మించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ జెన్కోకు ఉత్తర్వులు జారీ చేసింది.