IPL 2024: మేం బరిలో ఉంటే ఎంతటి లక్ష్యమైనా ఖతమే.. శుభ్మన్!
రాజస్థాన్ పై గెలిచిన అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మేం బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని ప్రత్యర్థులు గుర్తుంచుకోవాలి. చివరి మూడు ఓవర్లలో 45 పరుగులు చేయడం మాకు పెద్ద కష్టం కాదు' అంటూ హెచ్చరికలు పంపాడు.