Latest News In Telugu Sharad Pawar : పార్టీని స్థాపించిన వారి చేతిలో నుంచి లాగేసుకున్నారు.. ఇలాంటి అన్యాయం ఎప్పుడూ చూడలేదు! ఎన్నికల సంఘం ఎన్సీపీని స్థాపించిన వారి చేతుల్లోంచి లాక్కొని ఇతరులు ఇచ్చింది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మా ఎన్నికల గుర్తును తీసివేయడమే కాకుండా మా పార్టీని కూడా ఇతరులకు అప్పగించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharad Pawar: 2014 నుంచి బీజేపీ నేతలపై ఈడీ చర్యలు లేవు: శరద్ పవార్ 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. By B Aravind 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharad Pawar: ఇక నుంచి శరద్ పవార్ పార్టీ పేరు ఇదే..!! మహారాష్ట్రలో శరద్ పవార్ వర్గానికి పార్టీ పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరత్ చంద్ర పవార్ పేరును ఖరారు చేసింది. త్వరలో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కొత్త పేరు, గుర్తు ఎంచుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharad Pawar: శరద్‌పవార్ కు ఈసీ నోటీసులు శరద్‌పవార్ కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయనకు నోటీసులు ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ వర్గానికి కేటాయించింది. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : రాజీవ్‌గాంధీ హయాంలోనే రామమందిరానికి శంకుస్థాపన జరిగింది:శరద్ పవార్..!! రాజీవ్ గాంధీ హయాంలోనే అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన పడిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇప్పుడు రాముడు పేరుతో ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయాలు చేస్తున్నాయని పవార్ ఆరోపించారు. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharad Pawar : రామమందిరం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది కానీ..కేంద్రం నుంచి నాకు ఆహ్వానం అందలేదు..!! అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదన్నారు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu INDIA vs INDIA: ప్రధాని అభ్యర్థి ప్రకటన తెచ్చిన లొల్లి.. శరద్ పవార్ వ్యాఖ్యలతో కూటమిలో తలనొప్పి? ప్రధాని అభ్యర్థి ఎవరన్నదానిపై ఇప్పుడు చర్చ అనవసరమన్నారు NCP అధినేత శరద్ పవార్. 1977లో పీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల తర్వాత మొరాజీదేశాయ్ను ప్రధానిని చేశారని గుర్తు చేశారు. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును INDIAకూటమీలోని కొన్ని పార్టీలు ప్రతిపాదించాయి. By Trinath 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రధాని అయ్యే అవకాశం పవార్ కు రెండు సార్లు వచ్చింది...కానీ.... సైరస్ పూనావాల కీలక వ్యాఖ్యలు...! సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ ఎస్ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు గతంలో రెండు సార్లు వచ్చిందని ఆయన అన్నారు. కానీ ఆ రెండు సందర్బాల్లో ఆయన ఆ అవకాశాన్ని మిస్ అయ్యారని చెప్పారు. ఇప్పుడు పవార్ కు వయస్సు మీదపడిందన్నారు. అందుకే పవార్ రాజకీయాల నుంచి రిటైర్డ్ కావాలని సూచించారు. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఈసీ కీలక నిర్ణయం.... శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలకు మరో మూడు వారాల గడువు....! నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పేరు, అధికారిక గుర్తుకు సంబంధించిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు మరి కొంత గడువు కావాలన్న శరద్ పవార్ వర్గం నేతల లేఖపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎన్సీపీలోని ఇరు వర్గాల నేతలకు మరో మూడు వారాల గడువు ఇస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. By G Ramu 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn