INDIA vs INDIA: ప్రధాని అభ్యర్థి ప్రకటన తెచ్చిన లొల్లి.. శరద్ పవార్ వ్యాఖ్యలతో కూటమిలో తలనొప్పి?
ప్రధాని అభ్యర్థి ఎవరన్నదానిపై ఇప్పుడు చర్చ అనవసరమన్నారు NCP అధినేత శరద్ పవార్. 1977లో పీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల తర్వాత మొరాజీదేశాయ్ను ప్రధానిని చేశారని గుర్తు చేశారు. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును INDIAకూటమీలోని కొన్ని పార్టీలు ప్రతిపాదించాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ayodhya-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/india-block-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/sharad-pawar-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pawar-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pawar-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/raut-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/sharad-pawar-jpg.webp)