NCP chief Sharad Pawar: మోదీ, బీజేపీ పార్టీపై విమర్శల దాడికి దిగారు ఎన్‌సిపి అధినేత శరద్ పవార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ముస్లింలకు బడ్జెట్‌లో 15 శాతం కేటాయించాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్న ప్రధాని నరేంద్ర మోదీ వాదన మూర్ఖత్వం అని అన్నారు. కులం, మతం ఆధారంగా కేటాయింపులు ఎప్పటికీ జరగవని తేల్చి చెప్పారు.
పూర్తిగా చదవండి..Sharad Pawar: మతాల పరంగా బడ్జెట్ కేటాయింపులు.. మోదీపై శరద్ పవార్ ఫైర్
ముస్లింలకు బడ్జెట్‌లో 15 శాతం కేటాయించాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్న ప్రధాని మోదీ వాదన మూర్ఖత్వం అని శరద్ పవార్ అన్నారు. కులం, మతం ఆధారంగా కేటాయింపులు ఎప్పటికీ జరగవని తేల్చి చెప్పారు. మోదీ చెప్పేవన్నీ అబద్దాలే అని ఫైర్ అయ్యారు.
Translate this News: