Makara Jyothi: శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. LIVE
కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. దీంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిమలలు మారుమోగిపోయాయి.
కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. దీంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిమలలు మారుమోగిపోయాయి.
తెలుగు రాష్ట్రాల శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే మరో 34 సర్వీసులను నడపనుంది. అయ్యప్ప భక్తులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.
ఏపీ నుంచి శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. మచిలీపట్నం నుంచి కొల్లాంకు డిసెంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేకరైళ్లు నడుస్తాయి.
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఇకపై శబరిమలకు పర్మిషన్ ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి శబరిమలలో వార్షిక మండలం-మకరవిలక్కు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
శబరిమలలో ఈరోజు(సోమవారం) మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి దర్శనమిచ్చే మకర జ్యోతిని వీక్షేంచేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తారు.
స్వామిని చేరే క్రమంలో ముందుగానే మనకు దర్శన మిస్తుంది తత్వమసి అనే మహా వాక్యం. నువ్వు ఏ భగవంతుడి ధర్శనార్ధం స్వామి సన్నిధికి చేరుకున్నవో ఆ భగవంతుడు నీలోనే అంతర్యామియై ఉన్నాడు అని చెప్పే పరమ పవిత్ర నామం తత్వమసి.