Missing: ముగ్గురు బాలికలు మిస్సింగ్.. పిక్నిక్ కు అని తీసుకెళ్లి ఆ తర్వాత...
సరదాగా బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు ముగ్గురు మృగాళ్ల చేతిలో చిక్కారు. ఆ అమ్మాయిలకు మాయమాటలు చెప్పి పిక్నిక్ పేరుతో యాదగిరిగుట్టకు తీసుకెళ్లిన యువకులు వారిపై అత్యాచారం చేశారు. అల్వాల్ పీఎస్ పరధిలో జరిగిన ఈ ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది.